గుండెల్లో దాగి ఉంటె, అది గుర్తుండిపోయే ప్రేమ
కళ్ళలో దాగి ఉంటె , అది కనుమరుగవని ప్రేమ
మనుసులో దాగి ఉంటె , అది మధురమైన ప్రేమ
అదీ నా మనసులో ఉంటె , అది నిజమైన ప్రేమ ........
In English
Gundello daagi untey, adhi gurthundipoyee prema
kallalo daagi untey, adhi kanumarugavani prema
manasulo daagi untey, adhi madhuramaina prema
adey naa manasulo untey, adhi nijamaina prema...........
___________________________________________
ఎన్నెన్ని ఆశలు గుండెల్లో దాచాను??
ఇన్ని ఆశలు నీకెలా విన్నవించాను??
నిన్ను చూడాలని నీతో ఉండాలని..
నీ తీయటి పలకరింపులో ,నన్ను నేను మరచిపోవాలని ..
నీ ఒడిలో నిదురపోవాలని, కవ్విమ్తలతో మునిగిపోవాలని
ఊహలన్ని నీతో పంచుకోవాలని, తనివితీరా నీతో ఊసులదాలని...
___________________________________________
మనుషుల మనసులు గెలవాలనుకున్నా
ఆ మనుషులు నన్నే ఓడించాలనుకున్నా
ప్రేమని అందరికి పంచేయలనుకున్నా ...
ఆ ప్రేమ నా చెంతకి చేరకున్న....
మనుషులంతా ఒక్కటే అనుకున్న
ఒక్కొకరి నడిచే దారే వేరైనా, వారి తీరే వేరైనా....
మంచిని పంచి మార్పుని తెద్దామనుకున్నా...
నన్నే అందరు మార్చలనుకున్నా...
అందరి కళ్ళలో ఆనందబాష్పాలు చూడాలనుకున్నా
నాకే కన్నీరును మిగులుస్తున్నా
అందరి తరవాతే నేననుకున్నా
ఆ అందరు నన్ను వెనకకు తోస్తున్నా..
అందరిని నవ్విన్చాలనుకుంటా...
ఆకరికి నన్ను చూసి నవ్వేస్తున్న...
అందరి గమ్యం నేనవ్వాలనుకున్న
వారి గాయం నేనవుతున్నా......కన్నీటి బిందువునవుతున్నా..........
In English
Manushula manasulu gelavalanukunnaa
Aa Manushulu nanne odinchalanukunna.
Premani andariki pancheyalanukunnaa...
Aa Prema naa chenthaki cherakunna.
Manushulanthaa okkatey anukunna
Okkokari nadichey dhaarey veraina, vaari theerey varaina.
Manchini panchi maarpuni theddamanukunnaa....
Nanne andaru maarchalanukunna.
Andari kallalo aanandabaashpaalu choodalanukunna...
Naake Kannerunu migulusthunnaa.
Andari Tharavathey nenanukunnaa...
Aa Andaru nannu venakaku thosthunnaa.
Andarini navvinchaalanukuntaa...
Aakariki nannu choosi navvesthuna.
Andari gamyam nenavvalanukunna....
Vaari gaayam nenavuthunna.. kanneeti bindunavuthunna...........
___________________________________________
రోజూ ఉదయించే సూర్యుడి కోసం ఎదురుచూస్తున్న , అందులో నువ్వు కనపడతావేమో అని
నాతో నడిచే నీడలో చూస్తున్న, నీ నీడ తోదవుతాదేమోనని
రాని నిద్ర కోసం తపిస్తున్న , కలలోనైనా నువ్వు వస్తావని....
వర్షంలో తడిసి ముద్దవుతున్న , నీ ప్రేమ జల్లు కురుస్తుందేమో అని ...
కనిపించిన ప్రతి చెట్టుని ,కొండని ,చేమని అడిగా , నాలోనే నువ్వు ఉన్నావన్న సంగతి మరచి ..
___________________________________________________________________
ఒక స్త్రీ
కనురెప్పలు తెరిచిన క్షణం నుండి
ఎన్నో బందాలు కోసం
ఎనెన్నో బాధ్యతల కోసం
తన కుటుంబం కోసం
అందర్నీ కనుపాపల తలచి
తన భాదని మరిచి
ఆత్మీయతను పంచి
అయినవాలందరి కోసం
అవమానాలన్నీ సహించి
వారి కలల్ని పోషించి
వారి బావిష్యట్టు గురుంచి
అహర్నిశలు కష్టించి
తన జన్మాంతం శ్రమిస్తున్న ఆ స్త్రీకి ఇదే నా పాదాభివందనం ...
________________________________________________________
నీ కళ్ళ ఎదుట నిలిచిన రోజు మళ్ళి రావాలి
నాకు మళ్ళి కావాలి....
నీతో మాట్లాడిన మొదటి క్షణం మళ్ళిరావాలి
నాకు మళ్ళి కావాలి....
నీతో నడిచిన మొదటి పయనం మళ్ళి రావాలి
నాకు మళ్ళి కావాలి.....
నాకు నువ్వు మెప్పించిన మనసు కావాలి...
నాలో నువ్వు సవరించిన వయసు కావాలి .....
నువ్వు మురిపించిన చనువు కావాలి ...
నువ్వు పరవశించిన నీ నవ్వు కావాలి ....
నన్ను తలపించిన నాకు నువ్వు కావాలి ...
______________________________________________________________________
నీ చేతి గడియారనవుతా ,
నిన్ను అంటిపెట్టుకుని ఉంటా ..
అప్పుడైనా నన్ను చూసేదానివా ??
నీ చేతిలోని మోబిలేఫోన్నవుతా ....
నీ పెదాలకు చేరువవుత ..
నీ తీయటి పలుకులతో నన్ను పలికిస్తావా ??
నీ చేతి రుమలునవుతా ....
నీ కష్టాన్ని తుదిచేస్తుంటా ..
నీ చేతులలో నన్ను నలిపెస్తావా ??
_______________________________________________
"నా హృదయానికి నీదంటూ ఒకటుంటే ....
ఆ నీదే నువ్వైతే ..........
నాకింకేం కావాలి నా మదికి ఇంకేం కావాలి .........
సగంలో ఆగి పోయిన జీవితానికి కోయిల పాటతో
పునర్స్వాగతం పలికినట్టు ......
అమావాస్య రోజున చంద్రునిని చూపించినట్టు..
నా జీవితానికి నీ స్నేహం తోడైంది ........................"
"నా మువ్వల సవ్వడి నువ్వైతే .........
నా గుండె చప్పుడు నువ్వైతే ..
నేను ఊహించే ప్రతి రూపం నువ్వైతే ..
వెన్నెల కన్నా స్వచ్చ మైనది నీ నవ్వైతే
నేను వేచి చూసే ప్రతి క్షణం నువ్వైతే ...............
నా పాటకి పల్లవి నువ్వైతే .....]
అను పల్లవి నీలో నవ్వైతే ..........
నీ చిరునవ్వే నా చిరునామైతే ..........
నాకే నీపై మనసైతే ......
మన ఇద్దరి మనసులు ఒకటైతే ........
నువ్వే నాలో సగమై పోతే ........
ఇంకా నేను ఆపకపోతే ........
____________________________________________
“ విన్నవిన్చుకోలేను నాకున్న చిన్ని బాధను
దాచుకోలేను నాకున్న చిన్ని ఆనధాన్ని
బాధపడువుంటా కాని నవ్విస్తూ ఉంటా
భయపెడుతూ ఉంటా మరి బయతెపదిపోతుంట
నవ్వే నా చిరునామనుకుంటా అందుకే
అందరికి తెలిపెస్తుంట అందర్నీ ఆహ్వానిస్తుంట....."
______________________________________________
“ కన్న కళలు నిజమవుతుంటే
కళలు కనడం ఆపలేను
నమ్మకం నాపై ఉంటె
వరలేమి కోరలేను ….”
______________________________________________
“రేపటి కోసం చూడకు ఎవర్ని ఆశించకు
నీపై నమ్మకం ఉన్నంతవరకు వరాలు ఏమి కొరకు .
అడుగే ముందుకి వేసెయ్ నలుదిక్కులో చూసేయి
ప్రతి దిక్కున గెలుపే నీకై ఉదయిస్తుంది .....
అణువణువూ గాలించే నీలో సత్తా చాటెయ్
ప్రతి చోట గెలుపే నీకై ఎదురొస్తుంది."
______________________________________________
“కళ్ళలోనే దాచలేను కనీరైన కలలన్నిమ్తిని
గుండెలోనే ఆపలేను , కదులుతున్న అలలన్నితిని
నన్ను నేను మరిచిన బాదే నన్ను విడిచిన
గాయం మాసిపోవున!,కాలం తిరిగి వచ్చెన ..”
______________________________________________
“కళ్ళే తెరుచుకుంటే కన్నీరై కదులుతుంది
మనసే విప్పుతుంటే ముల్లై గుచ్చుతుంది .
నాతో పాటు నడిచే కాలం పరుగే పెడుతుంది
నా గమ్యం దూరమవుతుంద ?
నా ప్రాణం మూగాబోతుండా ?
ఇది సాగేదేన్నలే ఇక ఆగేదేనాడే ?......”
______________________________________________
“నేను నేనుగా వుండలనుకున్న
అందుకే నీ వెనకే వచేస్తున్న
మనసులోని భావం తేలపలనుకున్న .
తెలపడానికి మాటలు రాకున్న
నాల నన్ను నమ్మే తోడే నీవుగా .
నిత్యం నాతో నడిచే నీదే నీవుగా…”
______________________________________________
“ఆశ పడితే తప్పు కాదు .
అది సొంతమైతే లుక్కు కాదు
ఓడిపోతే మెప్పు రాదూ
వేచి చూస్తే గెలుపు రాదు ”

No comments:
Post a Comment